OTT Horror Web Series: హారర్ జానర్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. దీపావళి, అమావాస్య రోజు హారర్ థ్రిల్ పొందాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ మీకోసమే. గురువారం (అక్టోబర్ 31) నుంచి స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ వెబ్ సిరీస్ పేరు డోన్ట్ కమ్ హోమ్ (Don’t come home). తమ సొంత ఇంటిని వెతుక్కుంటూ వెళ్లిన ఓ తల్లీ కూతురుకు ఎదురైన చేదు అనుభవం నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here