Tirumala Tirupati Devasthanams Updates : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను నవంబర్  4 నుంచి ఈ – వేలం వేయనున్నట్లు ప్రకటించింది. 11వ‌ తేదీ వరకు ఆన్ లైన్ వేలం ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు వివరాలను వివరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here