Karthik Naralasetty: అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు టెక్సాస్ లోని హిల్స్ విలేజ్ లో మేయర్ ఎన్నిక జరుగుతోంది. ఆ పోటీలో తెలుగువాడైన 35 ఏళ్ల అమెరికన్ వ్యాపారవేత్త కార్తిక్ మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. మేయర్ ఎన్నికల్లో గెలిస్తే కార్తిక్ నరాలశెట్టి అతి పిన్న వయస్కుడైన మేయర్ గా, భారత సంతతికి చెందిన తొలి మేయర్ గా చరిత్ర సృష్టిస్తారు. ఈ గ్రామంలో 2000 పైగా ఉన్న జనాభాలో కేవలం ఐదు భారతీయ కుటుంబాలు మాత్రమే ఉన్నాయి.
Home International Karthik Naralasetty: అమెరికాలో మేయర్ గా పోటీ చేస్తున్న తెలుగువాడు కార్తీక్ నరాలశెట్టి; గెలిస్తే రికార్డే-indiaborn...