OTT K-Dramas: కొరియన్ డ్రామాస్ కు ఇండియాలోనూ అభిమానులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు సరికొత్త కే-డ్రామాస్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నవంబర్ నెలలోనూ అలాంటి ఎన్నో మూవీస్, వెబ్ సిరీస్ రానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, రాకుటెన్ వికీలాంటి ఓటీటీల్లో వీటిని చూడొచ్చు.