OnePlus 13: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 13 ను లాంచ్ చేసింది. ఇందులో 120 హెర్జ్స్ రిఫ్రెష్ రేట్ తో 6.82 అంగుళాల 2 కే ప్లస్ అమొలెడ్, ఓలెడ్ డిస్ ప్లే ఉంటుంది. అలాగే, ఇందులో అడ్వాన్స్డ్ స్నాప్ డ్రాగన్ 8 ఇలైట్ చిప్ సెట్ ఉంటుంది.