Lucky Baskhar: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు డైరెక్టర్లు, నిర్మాతలకు లక్కీ మస్కట్ గా మారిపోయాడు. అతడు నటించిన ప్రతి తెలుగు సినిమా హిట్ అవడమే దీనికి కారణం. లక్కీ భాస్కర్ తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. తన నటనతో ఆకట్టుకున్నాడు. గతంలో దుల్కర్ తెలుగులో మహానటి, సీతారామంలాంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.
Home Entertainment Lucky Baskhar: దుల్కర్ ఉంటే బొమ్మ హిట్టే.. లక్కీ భాస్కర్‌తో మరోసారి నిరూపించిన మలయాళ స్టార్