Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడి గంటలు అక్టోబర్ 31 ఎపిసోడ్లో ఇంటి డాక్యుమెంట్స్ కనిపించకపోవడంతో మనోజ్‌పైనే బాలు అనుమానం వ్యక్తం చేస్తాడు. హాస్పిటల్లో మనోజ్‌తో బాలు గొడవపడతాడు. మరోవైపు తండ్రిని చూడటానికి హాస్పిటల్ వచ్చిన రవిని మనోజ్ గెంటేస్తాడు.
Home Entertainment Gunde Ninda Gudi Gantalu: తండ్రి కోసం బాలు కన్నీళ్లు-ఇంటి పత్రాలు మాయం చేసిన మనోజ్...