ఎవరిదీ ఏ స్థానమంటే

ఇక రెండో స్థానంలో గౌతమ్ కొనసాగుతున్నాడు. తన స్టైల్ గేమ్‌తో బాగానే ఆకట్టుకుంటున్నాడు గౌతమ్. మూడో ప్లేస్‌లో టేస్టీ తేజ, నాలుగో స్థానంలో హరితేజ, ఐదో స్థానంలో నయని పావని ఎప్పటిలా అలాగే ఉన్నారు. అంటే, ఈ వారం ఎలిమినేట్ అయ్యేందుకు డేంజర్ జోన్‌లో ఉన్నది హరితేజ, నయని పావని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here