నేడు స్టాక్​ మార్కెట్​లకు సెలవు. దీపావళి పండుగ నేపథ్యంలో, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్​ఈ), నేషనల్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్​ఈ) ట్రేడింగ్ కార్యకలాపాలు జరగవు. అందువల్ల, ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్​బీ సెగ్మెంట్లో ఈ రోజు ఎటువంటి యాక్టివిటీలు ఉండవు. దీపాల పండుగ సందర్భంగా ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లో కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్ల ట్రేడింగ్ కూడా నిలిచిపోనుంది. అయితే, శుక్రవారం సాయంత్రం 6:00 గంటల నుంచి 7:00 గంటల వరకు ఒక గంట ముహూర్త ట్రేడింగ్ 2024 సెషన్ ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here