కస్టమైజ్ చేసుకోవచ్చు..
ఈ ఫీచర్తో, వినియోగదారులు తమ చాట్లను తమ అవసరాలకు అనుగుణంగా వర్గీకరించుకోవచ్చు. పర్సనల్ లిస్ట్ లను రూపొందించుకోవచ్చు. ఉదాహరణకు, మీరు కుటుంబ సభ్యుల కోసం ఒక జాబితాను, పని సహోద్యోగుల కోసం మరొక లిస్ట్ ను, స్నేహితులు లేదా పొరుగు సమూహాల కోసం మరొక జాబితాను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఫీచర్ “అన్నీ (all)” “చదవని (unread)”, “సమూహాలు (groups)” వంటి ఇప్పటికే ఉన్న చాట్ ఫిల్టర్లతో పాటు వివిధ చాట్స్ మధ్య నావిగేట్ చేయడం సులభం చేస్తుంది.