Swiggy IPO: ప్రైమరీ మార్కెట్ నుంచి రూ.11,327 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా నవంబర్ 6న స్విగ్గీ ఐపీఓ ప్రారంభం కానుంది. రూ.14,820 కనీస పెట్టుబడితో ఒక్కో షేరు ధరను రూ.371-రూ.390గా నిర్ణయించారు. ప్రముఖ ఇన్వెస్టర్లు రిజర్వ్డ్ భాగాన్ని మించి 15 బిలియన్ డాలర్లకు పైగా బిడ్ వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here