ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 04 Nov 202412:18 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ 2024 ఫలితాలు విడుదల, ఎల్లుండి మెగా డిఎస్సీ నోటిఫికేషన్…
- AP TET 2024 Results: ఏపీలో టెట్ 2024 ఫలితాలను మంత్రి నారా లోకేశ్ నేడు విడుదల చేయనున్నారు.అక్టోబర్ నెల 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 3,68,661 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇటీవల టెట్ ఫైనల్ కీని కూడా విద్యాశాఖ విడుదల చేసింది.