Prakasam Crime: ప్ర‌కాశం జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. విద్యార్థినిపై ట్యూష‌న్ మాస్ట‌ర్ లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. నెల రోజులుగా విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్ప‌డుతున్న ట్యూష‌న్ మాస్ట‌ర్‌పై విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోక్సో కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here