Senior Citizen FD Rates Comparison : ఫిక్స్‌డ్ డిపాజిట్స్ ఈ కాలంలో సురక్షితమైన పెట్టుబడి. చాలా మంది సీనియర్ సిటిజన్స్ వీటివైపు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఏ బ్యాంకులో వడ్డీ రేటు అధికంగా ఉందో తెలుసుకోవాలి. ఎఫ్‌డీ 3 ఏళ్ల కాలానికి ఏ బ్యాంకు ఎక్కువగా వడ్డీ రేటు అందిస్తుందో ఇక్కడ తెలుసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here