అయితే.. రత్నగిరి-సత్యగిరి కొండల మధ్య పీపీపీ విధానంలో రోప్ వే ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. టికెట్ కౌంటర్, కియోస్క్, ఎంట్రన్స్ ఆర్చి, మరుగుదొడ్లు ఇతర వసతులు కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. రాబోయే అయిదేళ్లలో రూ.11 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Home Andhra Pradesh రత్నగిరి టు సత్యగిరి.. త్వరలో అన్నవరంలో ఏరియల్ కేబుల్ కార్ సేవలు-aerial cable car to...