Nirmal Food Poison: నిర్మల్‌లో విషాదం జరిగింది. హోటల్ బిర్యానీ తిని యువతి మృతి చెందగా  పలువురు అస్వస్థతకు గురయ్యారు. అపరిశుభ్ర వాతావరణంలో హోటల్‌ నిర్వహించడంతోనే అనారోగ్యం బారిన పడినట్టు గుర్తించారు. హోటల్ నిర్వాహకులు పరారీలో ఉన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here