వైసీపీ హయంలో దానిని బాగా కుదించి రాజధాని గ్రామాలకు పరిమితం చేశారు. అమరావతి రాజధాని మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసేలా సిఆర్డిఏను కుదించారు. 2328 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి తగ్గించడంతో రాజధానికి గుర్తింపు లేకుండా పోయింది. తాజాగా అమరావతి రాజధానిని కొనసాగించేలా ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా సిఆర్డిఏ వ్యవస్థాపక పరిధిని పునరుద్ధరిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. పల్నాడు, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో 52మండలాలు, పల్నాడులో 160గ్రామాలను సిఆర్డిఏలో కలుపుతూ క్యాబినెట్ నిర్ణయించింది.
Home Andhra Pradesh సిఆర్డిఏ పరిధిని పునరుద్ధరిస్తూ క్యాబినెట్ నిర్ణయం, పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు-cabinet decision revising...