US Election Results 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ కమలా హారిస్ మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. తాజాగా ఫలితాలు వెలువడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ కమలా హారిస్లో ఎవరు గెలుస్తారో తెలుసుకునేందుకు ఈ పేజీని ఫాలో అవ్వండి..