Social media ban for children : 16ఏళ్ల వయస్సులోపు పిల్లలు సోషల్​ మీడియా వాడటాన్ని నిషేధించే విధంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది పిల్లల మానసిక ఆరోగ్యం కోసమని ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here