దద్దుర్లు

టైట్ బ్రా ధరించడం వల్ల చెమట పేరుకుపోయి ఇన్ఫెక్షన్, దద్దుర్లు వస్తాయి. టైట్ బ్రాలు చర్మానికి అంటుకుని దురద, మంట, దద్దుర్లు ఏర్పడతాయి. ముఖ్యంగా వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి అల్సర్లు కూడా వస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here