- ఏపీ టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రారంభం – 28 అక్టోబర్ 2024.
- ఫీజు చెల్లింపునకు తుది గడువు – 11 నవంబర్ 2024.
- ఆలస్య రుసుంతో నవంబర్ 12 – 18 – రూ. 50 అదనంగా చెల్లించాలి.
- నవంబర్ 19 నుంచి 25 – రూ.200 అదనపు రుసుం చెల్లించాలి.
- నవంబర్ 26 నుంచి నవంబరు 30 వరకు – రూ.500 ఆలస్య రుసుము చెల్లించాలి.
- అధికారిక వెబ్ సైట్ – https://bse.ap.gov.in/
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్ విద్యార్థులు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఇక సప్లిమెంటరీ అభ్యర్థులు అయితే… 3 పేపర్ల వరకు రూ.110 కట్టాలి. అంతకంటే ఎక్కువ ఉంటే రూ.125గా నిర్ణయించారు. ఇక వయసు తక్కువగా ఉండి ఎగ్జామ్స్ కు హాజరయ్యే వారు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది.