వికటకవి ఓటీటీ
ఇదిలా ఉంటే, వికటకవి వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. జీ5 ప్లాట్ఫామ్లో నవంబర్ 28 నుంచి తెలుగు, తమిళ భాషల్లో వికటకవి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. తెలంగాణ యాసతో, హైదారాబాద్ విలీనం తర్వాత వచ్చే సీన్స్తో ఎంతో గ్రిప్పింగ్గా ఉన్న వికటకవి టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.