Lyricist Ramajogayya Sastry Role: చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “ధూం ధాం”. ఈ సినిమాలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించారు.
Home Entertainment Rama Jogayya Sastry: బిజినెస్ మ్యాన్‌గా పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి.. హీరోయిన్‌కు తండ్రిగా!