తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 10 Nov 202411:53 PM IST
తెలంగాణ News Live: TGPSC Group 3 Updates : గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ – ఇవాళ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి..!
- TGPSC Group 3 Hall Tickets 2024 : ఇవాళ తెలంగాణ గ్రూప్ 3 హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి డౌన్లోడ్ చేసుకోవాలని టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది.