తెలుగు, తమిళంలో

ఆపరేషన్ రావణ్ సినిమాను వెంకట సత్య దర్శకత్వం వహించారు. ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు. ఈ సినిమాలో రక్షిత్ అట్లూరి, రాధిక శరత్ కుమార్, సంగీర్తన విపిన్‌తోపాటు చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్, టీవీ5 మూర్తి, కార్తీక్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here