తమ బిడ్డ విషయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద వివరణ ఇస్తూ.. ఇలాంటి కేసులు అరుదని, శిశువును గైనకాలజిస్టులు, చిన్న పిల్లల డాక్టర్లు కలిసి చూస్తున్నారని వివరించారు. తక్కువ బరువుతో పుట్టే శిశువులు అరుదుగా ఊపిరి బిగబెట్టి ఉండిపోతారని, దీన్ని ఎపెనిక్ స్పెల్‌గా పరిగణిస్తామని అన్నారు.
Home Andhra Pradesh విశాఖ కేజీహెచ్‌లో అరుదైన ఘటన.. శిశువు చనిపోయినట్లు వైద్యుల నిర్ధారణ.. కాసేపటికే కదలిక!-rare incident at...