Unsplash
Hindustan Times
Telugu
ఆరోగ్యంగా ఉండేందుకు అవిసే గింజలు రోజూ తీసుకోవాలి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి.
Unsplash
చియా సీడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, మెగ్నీషియం, జింక్, ఫైబర్ దొరుకుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం కూడా ఎక్కువే.
Unsplash
పొద్దుతిరుగుడు విత్తనాలు కొవ్వులు, మాంసకృత్తులు, ఫైబర్, వివిధ ముఖ్యమైన ఖనిజాలతో ఉంటాయి. విటమిన్ ఈ కూడా ఉంటుంది.
Unsplash
గుమ్మడి గింజలు రోజూవారి ఆరోగ్యం తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఐరన్, పీచు, మంచి కొవ్వులతోపాటుగా అనేక ఖనిజాలు ఉంటాయి.
Unsplash
తులసి గింజల్లో ప్రోటీన్, అవసరమైన కొవ్వులు, పిండి పదార్థాలు, ఫైబర్ ఉంటాయి. జీర్ణక్రియకు సాయపడతాయి.
Unsplash
నువ్వులతో ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. ఇందులో కాల్షియం, రాగి, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
Unsplash
దానిమ్మ గింజల్లో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.
Unsplash