AP Crime : గుంటూరు జిల్లాలో ఘోర‌ం జరిగింది. మ‌హిళ‌తో అక్ర‌మ సంబంధం ఓ యువ‌కుడి ప్రాణం తీసింది. ఒక మ‌హిళ‌తో ఇద్ద‌రికు వివాహేత‌ర సంబంధం ఉంది. ఆ మ‌హిళ ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రితో సంబంధాన్ని న‌డింపింది. ఆ విషయం బయటపడి గొడవ జరిగింది. ఈ వివాదంలో ఓ యువకుడిని హత్య చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here