(5 / 7)
అవకాడో: అవకాడోను మధ్యలోకి కట్ చేసి పేస్ట్‌లా చేయాలి. ఓ స్పూన్ తేనెతో ఈ పేస్ట్ కలపాలి. ఆ తర్వాత దాన్ని జుట్టుకు రాసుకొని అరగంట ఆరనివ్వాలి. అనంతరం తలస్నానం చేయాలి. అవకాడోలోని విటమిన్ ఏ, సీ, ఈ జుట్టును దృఢంగా చేయటంతో పాటు షైనీగా చేయగలదు. (pixabay)