Social Media Demons: ఏపీ ప్రభుత్వం సోషల్‌ మీడియాపై యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే 100కుపైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు జరుగుతున్నాయి. కలుగుల్లో నక్కిన ముసుగు ముఖాలను పట్టుకుంటున్నారు.ఈ క్రమంలో తాము కూడా సోషల్ మీడియా బాధితులమేనని వైసీపీ అంటోంది. ఏపీ సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here