సత్తెనపల్లి మున్సిపాలిటీతో పాటు గ్రామీణ మండలం, పెదకూరపాడు, అమరావతి, క్రోసూరు, ఆచ్చంపేట, యడ్లపాడు మండలాల్లోని 82 గ్రామాల పరిధిలో 1,069.55 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థలో కలిసింది. దీంతో పాటు వేమూరు నియోజక వర్గంలోని ఐదు మండలాలను 562. 41 చ కి.మీ విస్తీర్ణాన్ని సీఆర్డీఏ నుంచి విడగొట్టి బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో విలీనం చేశారు. చుండూరు, అమృతలూరు, వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు మండలాలను కూడా బుడాలో కలిపారు. తాజా నిర్ణయంతో ఈ మండలాల పరిధి లోని 62 గ్రామాలు సీఆర్డీఏలో విలీనమైనట్టైంది.
Home Andhra Pradesh సిఆర్డిఏ పరిధి పెంచుతూ ఉత్తర్వులు, గతంలో కుదించిన వైసీపీ ప్రభుత్వం-the orders increasing the boundaries...