యూనిఫామ్స్, జాబ్ ఛార్టులపై కోర్టుల్లో 7 రిట్ పిటిషన్లు కూడా దాఖలయ్యాయని చెప్పారు. గత ప్రభుత్వానికి జాబ్ చార్టులపై కనీస అవగాహన లేదని విమర్శించారు. అందుకే మహిళా సంరక్షణ కార్యదర్శులు రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి, అడ్మిన్ రైట్స్ పోలీస్ శాఖలు, జీతాలు, సెలవులు ఇచ్చేది ఎంపీడీవోలు అని చెప్పారు. ఇన్ని శాఖలతో సంబంధం వల్ల మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు.
Home Andhra Pradesh మహిళా సంరక్షణ కార్యదర్శుల విధులపై త్వరలో స్పష్టత ఇస్తామన్న హోంమంత్రి-the home minister said that...