Sabarimala Special Trains: ఏపీ, తెలంగాణ అయ్యప్ప భక్తుల కోసం శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు..

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 14 Nov 202403:20 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Sabarimala Special Trains: ఏపీ, తెలంగాణ అయ్యప్ప భక్తుల కోసం శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు..

  • Sabarimala Special Trains: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి అయ్యప్ప దీక్షాధారణ చేపట్టే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 26 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్‌ నుంచి తెలంగాణ, ఏపీల్లోని ప్రధాన పట్టణాల మీదుగా ఈ రైళ్లు ప్రయాణిస్తాయి. నవంబర్ 17 నుంచి అందుబాటులోకి వస్తాయి. 


పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202401:26 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: RRR Nomination: డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష‌్ణంరాజు నామినేషన్, నేడు ఏకగ్రీవం కానున్న ఎన్నిక…

  • RRR Nomination: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి పదవికి ఉండి శాసన సభ్యులు కనుమూరు రఘురామ కృష్ణంరాజు పేరును ప్రతిపాదిస్తూ బుధవారం మూడు నామినేషన్ దాఖలు అయ్యాయి.  ఈ మేరకు మూడు పార్టీల నేతల సమక్షంలో రఘురామ మూడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. 


పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202401:02 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Railway Track Restored: రామగుండం పెద్దపల్లి మధ్య రైల్వే లైన్ పునరుద్ధరణ, 24 గంటల్లో మరమ్మతులు

  • Railway Track Restored: రామగుండం పెద్దపల్లి మధ్య రాఘవపూర్ వద్ద రైల్వే లైన్‌ను పునరుద్ధరించారు.రైల్వేశాఖ శరవేగంగా పనులు చేపట్టి రైల్వే లైన్ ను వినియోగంలోకి తెచ్చారు.గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో చెన్నె డిల్లీ ప్రధాన రైలు మార్గం, విద్యుత్ లైన్ ధ్వంసమయింది.20 రైళ్ళు రద్దయ్యాయి. 


పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202412:40 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Two Children Rule: స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దు.. ఎన్నికల్లో పోటీకి తొలగిన అడ్డంకి

  • Two Children Rule: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అడ్డంకిగా మారిన ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తూ ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా అమోదం తెలిపింది.ఈ మేరకు మునిసిపల్, పంచాయితీరాజ్‌ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ అమోదం తెలిపింది.ఇకపై స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరుపిల్లలు మాత్రమే కలిగి ఉండాలనే నిబంధన ఉండదు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here