అసెంబ్లీలో టిడ్కో ఇళ్లపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల లబ్దిదారుల ఎంపిక, నగదు లావాదేవీల్లో అక్రమాలపై దర్యాప్తనకు ఆదేశించారు. దేశంలోనే అత్యధికంగా ఏపీకి కేంద్రం నుంచి ఏడు లక్షల 1480 ఇళ్లను తీసుకొచ్చామని మంత్రి వివరించారు.
Home Andhra Pradesh టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన.. త్వరలో లబ్ధిదారులకు గుడ్న్యూస్-andhra pradesh government makes key...