తుట్టె నుంచి తీసిన తర్వాత ఎక్కువగా శుద్ధి చేయనిదే ముడి తేనె. ప్రాసెస్ చేసిన తేనె కంటే ఈ ముడి తేనెలో ఎంజైమ్‍లు, విటమిన్స్, మినలర్స్, యాంటీఆక్సిడెంట్లు మెరుగ్గా ఉంటాయి. ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడేందుకు ముడి తేనె మెరుగ్గా సహకరిస్తుంది. చలికాలంలో ఈ ముడితేనెతో కలిగే లాభాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.