అత్త సుగ్రా బీబీ తన కుమార్తె యాస్మీన్తో కలిసి జెహ్రా (26)ను హత్య చేసి శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి సంచుల్లో ప్యాక్ చేసి కాలువలో పడేసింది. మృతదేహాన్ని గుర్తించకుండా ఉండేందుకు మృతురాలి అత్త, ఆమె అవయవాలను కోసి, తలను నరికేసింది. నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు జెహ్రా ఎవరితోనో పారిపోయినట్లు కుటుంబ సభ్యులు పుకార్లు వ్యాపింపజేశారు.