Fever Treatment: వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గినా పెరిగినా శరీర ఉష్ణోగ్రత మాత్రం 98.4 డిగ్రీలు మాత్రమే ఉండేలా మెదడులో హైపోథాలమస్ గ్రంథి థర్మో స్టాట్ పరికరంలా పనిచేస్తుంది.సాధారణ జ్వరాలకు ఇంట్లోనే చక్కటి పరిష్కార మార్గం ఉంది. ఉష్ణోగ్రత 100డిగ్రీలను దాటితే దానిని తడివస్త్రంతోనే అదుపులోకి తీసుకురావొచ్చు.