Minister On Volunteers: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడం, వేతనాల పెంపుపై శాసనమండలిలో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు. వైసీపీ తరపున బొత్స అడిగిన ప్రశ్నకు  డోలా స్పష్టత ఇచ్చారు. వ్యవస్థలో లేని వాలంటీర్లకు జీతాల పెంపు ప్రస్తావనే రాదన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here