Telangana Cold Wave Alert :తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. తక్కువ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. వాతావరణపరిస్థితుల్లో మార్పుల దృష్ట్యా…తెలంగాణ ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేసింది. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఇన్ఫ్లూయెంజా లక్షణాలకు అవకాశం ఉంటుందని పేర్కొంది. జాగ్రత్తలను సూచించింది.