Bagheera OTT Streaming: ఓటీటీలోకి ఇవాళ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బఘీర వచ్చేసింది. తెలుగు, కన్నడ భాషల్లో నవంబర్ 21 నుంచి బఘీర ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించిన బఘీర సినిమాలో ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి హీరోగా చేశాడు. బఘీర ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదంటే?
Home Entertainment OTT Action Thriller: ఓటీటీలోకి ఇవాళే వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్- తెలుగు, కన్నడలో...