చైతన్య, శోభితాల నిశ్చితార్థం ఆగస్టు 8న హైదరాబాద్‌లో జరిగింది. ఇప్పుడు వీరి పెళ్లి కూడా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే ఇరు కుటుంబాల్లో వివాహ ఏర్పాట్లు మొదలవగా.. డిసెంబరు 4న పెళ్లి జరగనుంది. ఇప్పటికే వీరి వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సింపుల్ వెడ్డింగ్ కార్డుతో పాటు, సంప్రదాయబద్ధంగా నేసిన బుట్టలో బట్టలు, పూలు, స్వీట్స్‌ను అతిథులకి అక్కినేని, ధూళిపాళ్ల కుటుంబ సభ్యులు పంచుతున్నారు.
Home Entertainment Naga Chaitanya: పెళ్లి ముంగిట ఐఎఫ్ఎఫ్ఐ 2024 వేడుకల్లో జంటగా నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల సందడి.....