Posani Krishna Murali : పోసాని కృష్ణ మురళి కీలక నిర్ణయం తీసుకున్నారు. చచ్చిపోయేదాకా రాజకీయాలు గురించి మాట్లాడనని వెల్లడించారు. ఇకనుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానన్న పోసాని.. జీవితంలో రాజకీయాలపై మాట్లాడబోనని స్పష్టం చేశారు. పోసాని నిర్ణయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.
Home Andhra Pradesh Posani Krishna Murali : ఇక జీవితంలో రాజకీయాలపై మాట్లాడను.. పోసాని కృష్ణమురళి కీలక నిర్ణయం