గ్రూప్స్ కోసం వాట్సాప్

ఈ కొత్త గ్రూప్ రిఫరెన్స్ ఫీచర్ స్టేటస్ చూడటానికి నిర్దిష్ట కాంటాక్ట్స్ కోసం ప్రైవసీ సెట్టింగ్స్ సర్దుబాటు చేయాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. దీని ద్వారా, గ్రూపులోని ప్రతి ఒక్కరికీ వాట్సాప్ (whatsapp) అప్డేట్ యాక్సెస్ ఉంటుంది. ఈ అప్ డేట్ గ్రూప్ కమ్యూనికేషన్లను సులభంగా, వేగంగా నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here