Thandel Bujji Thalli Song Lyrics: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మూవీ తండేల్. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా బుజ్జి తల్లి అంటూ సాగిపోయే లిరికల్ వీడియో రిలీజైంది. గురువారం (నవంబర్ 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మెలోడీ సాంగ్ ఇన్స్టాంట్ హిట్ అయింది.
Home Entertainment Thandel Bujji Thalli Song Lyrics: తండేల్ బుజ్జి తల్లి సాంగ్ లిరిక్స్ ఇవే.. మనసుకు...