2025 సీ మ్యాట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా నిర్వహిస్తారు. ఇందులో క్వాంటియేటివ్ టెక్నిక్స్, లాజికల్ రీజనింగ్, లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ వంటి సామర్ధ్యాలను పరీక్షిస్తారు. 2025-26 విద్యా సంవత్సరంలో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సీ మ్యాట్ నిర్వహిస్తున్నారు. సీమ్యాట్ నిర్వహణలో పాల్గొంటున్న విద్యా సంస్థలు ప్రవేశాలకు సీ మ్యాట్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటాయి.
Home Andhra Pradesh సీ మ్యాట్ 2025 నోటిఫికేషన్ విడుదల.. డిసెంబర్ 13 వరకు దరఖాస్తుల స్వీకరణ-nta cmat 2025...