మీడియా టెక్ డైమెన్సిటీ 9400 చిప్ సెట్, హాసెల్బ్లాడ్ కెమెరాలు, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతో ఒప్పో ఫైండ్ ఎక్స్8, ఎక్స్8 ప్రోలను భారత్ లో లాంచ్ చేసింది. మిడ్ రేంజ్ లో ఈ స్మార్ట్ ఫోన్లు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. ఈ రెండు ఫోన్స్ పూర్తి ఫీచర్స్, స్పెక్స్ ఇక్కడ చూడండి.