Ysrcp on Adani Issue: సోలార్‌ విద్యుత్ ఒప్పందాల్లో ముడుపులు చెల్లించారనే ఆరోపణలపై అమెరికాలో అభియోగాలు నమోదు చేయడం, అందులో  పెద్ద ఎత్తున ముడుపులు ఆంధ్రప్రదేశ్‌లో 2021లో అధికారంలో ఉన్న వారికి దక్కాయనే ఆరోపణల నేపథ్యంలో వైసీపీ స్పందించింది. తాము సెకీతోనే ఒప్పందం చేసుకున్నామని చెబుతోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here