ఐపీఎల్ 2025 మెగా వేలం
ఇక ఐపీఎల్ 2025 మెగా వేలం ఈ నెల 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దాలో జరగనున్న విషయం తెలుసు కదా. ఈ వేలం తర్వాత మరోసారి అన్ని టీమ్స్ కొత్తగా కనిపించనున్నాయి. ఇప్పటికే ఆయా టీమ్స్ తమ ప్రధాన ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకోగా.. మిగిలిన వారి కోసం వేలంలో పాల్గొనబోతున్నారు. ఈ వేలంలో పంత్, రాహుల్, శ్రేయస్ అయ్యర్, మిచెల్ స్టార్క్, మ్యాక్స్వెల్ లాంటి స్టార్ ప్లేయర్స్ అందుబాటులో ఉన్నారు.