Ola Electric layoff : పేలవమైన సేల్స్​, సర్వీసింగ్​పై కస్టమర్స్​లో తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్​ గురించి మరో వార్త బయటకు వచ్చింది. సంస్థలో దాదపు 500మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ ప్లాన్​ చేస్తున్నట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here