4 వికెట్లు పడగొట్టిన హేజిల్‌వుడ్
ఆఖర్లో హర్షిత్ రాణా (7), జస్ప్రీత్ బుమ్రా (8), దూకుడుగా ఆడే ప్రయత్నంలో భారీ షాట్లు ఆడారు. కానీ.. బంతి ఆశించిన మేర కనెక్ట్ చేయలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టగా.. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్ తలో రెండేసి వికెట్లు పడగొట్టారు.